Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

100వకీర్తన​

Psa 100:1  సమస్త్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. 
Psa 100:2  సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. 
Psa 100:3  యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱలము. 
Psa 100:4  కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి. 
Psa 100:5  యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును. 
Download Audio File 

No comments:

Post a Comment